PPM: ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుపరం కాకూడదని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. వైసీపీ కోటి సంతకాల సేకరణ ప్రచార ఉద్యమ కార్యక్రమానికి భారీ మద్దతు తెలియజేస్తున్నారని అయన తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి నిరసనగా సంతకాలు చేయించారు.