TG: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరితం సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేపు వాట్సాప్‌లో ‘మీసేవ’ కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ , పంటల మార్కెట్ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థి హాజరు వంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని తీసుకొస్తోంది.