NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఉండేలా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సగటున పదివేల ఎకరాలకు ఒక టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.