MBNR: జడ్చర్ల మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ముదిరాజ్ ఇటీవల ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఎస్పీ జానకి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇదే క్రమశిక్షణతో మరెన్నో ఉన్నత బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు.