NLG: గ్రామపంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పిలుపునిచ్చారు. వేములపల్లి మండల కేంద్రంలోని రావులపెంట, సలుకునూరు, మల్కా పట్నం, లక్ష్మీదేవి గూడెం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. పల్లెలు రూపురేఖలు మారాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.