KMR: నస్రుల్లాబాద్‌లో కోతుల బెడద మితిమీరిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల్లో దాదాపు 10 మందికి పైగా కోతులు దాడి చేశాయి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇళ్లపైకి దుంకడం వల్ల నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై నడిచి వెళ్తున్న వారిపైకి కోతులు వచ్చి దాడి చేస్తున్నాయి. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.