GDWL: ఈనెల 29న గద్వాల జిల్లా కేంద్రంలో తలపెట్టనున్న దీక్షా దివస్ పోస్టర్లను గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవిష్కరించారు. BRS జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతు మాట్లాడుతూ.. కెసీఆర్ చేసిన త్యాగ ఫలితాల వలన తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRSV జిల్లా అధ్యక్షుడు కురువపల్లయ్య, నాగర్ దొడ్డి వెంకట్రాములు, బాబు, తదితరులు పాల్గొన్నారు.