ADB: విద్యతోనే సమాజంలో అందరికీ గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో, లాల్ టేక్డిలోని గిరిజన సంక్షేమ కళాశాలతో పాటు యేందా గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి ఎంపీ నగేష్తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.