KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా బీర్పూర్లో 98. 3 మి. మీ, జుక్కల్ 77. IDOC(కామారెడ్డి), 75. 5, సదాశివ నగర్ 73. 5, రామారెడ్డి 66. 3, మేనూర్ 57. 5, సోముర్ 56. డోంగ్లీ 54, బిచ్కుంద 52. 8, నాసర్లబాద్ 49. 8, వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.