KMM: జిల్లా ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.38, వంకాయ 26, బెండకాయ 26, పచ్చిమిర్చి 36, కాకరకాయ 56, కంచకాకర 60, బీరకాయ 48, సొరకాయ 16, దొండకాయ 20, క్యాబేజీ 20, ఆలుగడ్డ 26, చామగడ్డ 38, క్యారెట్ 44, బీట్రూట్ 30, కీరదోస 40, బీన్స్ 96, క్యాప్సికం 70, ఉల్లిగడ్డలు 35, కోడిగుడ్లు(12) రూ.70గా ఉన్నాయి.
Tags :