KKD: మాజీ సీఎం జగన్తో పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై కూడా ప్రధానంగా చర్చించినట్లు మీడియాకు తెలిపారు.