MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్, సింగరేణి యాజమాన్యం సమిష్టిగా చేపడుతున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ఎంపీ గడ్డ వంశీకృష్ణ సూచించారు. ఆదివారం బెల్లంపల్లిలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని నిరుద్యోగులకు సూచనలు చేశారు. నిరుద్యోగులు నిరాశపడకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలన్నారు.