VKB: తాండూర్ మండలం కరణ్ కోట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని సైన్స్ టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. రాఘవేందర్ రెడ్డి 10వ తరగతి అమ్మాయిపై వికృత చేష్టలకు పాల్పడడంతో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.