HNK: సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హనుమకొండ రాంనగర్‌కు చెందిన భూక్యా తిరుపతి నాయక్, హన్మకొండ జిల్లా సెక్రటరీగా గుగులోతు శంకర్ నాయక్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్, జిల్లా అధ్యక్షుడు మురళీనాయక్ వారికి నియామక పత్రాలను అందజేశారు. గిరిజన జాతి అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.