KMR: EWS రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ ఆఫీస్లో వారు మాట్లాడుతూ.. BJP EWS రిజర్వేషన్స్ను 2019లో ఆర్థిక ప్రతిపాదనలతో బిల్లు పెట్టి 48 గంటల్లోనే ఆమోదించిందన్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో మాత్రం నోరు విప్పడం లేదన్నారు. రూ. 8 లక్షల ఆదాయం కలిగిన వారు పేదవారు ఎలా అవుతారన్నారు.