MNCL: కాసిపేట్ మండలం సోమగూడెం(K) ఏజెన్సీ గ్రామాన్ని KK-OC ముంపు గ్రామంగా సింగరేణి యాజమాన్యం గుర్తించాలని గ్రామ సర్పంచ్ చైతన్య, గ్రామస్థులు డిమాండ్ చేశారు. సర్పంచ్ అధ్యక్షతనతో ఇవాళగ్రామస్థులు సమావేశం నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం గ్రామాన్ని ప్రభావిత గ్రామంగా గుర్తించకపోవడం శోచనియమన్నారు. ముంపు గ్రామంగా ప్రకటించకుంటే KK OC ముట్టడిస్తామన్నారు.