NLG: BSP బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా కట్టంగూరు మండలం కలిమెర గ్రామానికి చెందిన కత్తుల కాన్షీరామ్ను నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ తెలిపారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ పరిధిలో కాన్షీరామ్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.