ATP:గుంతకల్ డి.ఎస్.పి శ్రీనివాసులను ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు ముందుగా ఏబీవీపీ గుంతకల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పాలిసెట్ కోచింగ్ కరపత్రాలను DSP చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి గుంతకల్లులో ఈ ఉచిత పాలిసెట్ కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.