MHBD: పట్టణంలో మంగళవారం స్కూల్ బస్సును లారీ ఢీకొన్న ఘటన తెలిసిందే. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు CI మహేందర్ తెలిపారు. 35 మంది విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును BJRజంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా లారీ డ్రైవర్ ఆతివేగంగా లారీ నడుపుతూ బస్సు వెనుక భాగంలో ఢీకొట్టాడు. స్కూల్ బస్ డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.