KDP: వేంపల్లె స్థానిక రాజీవ్ నగర్ కాలనీలోని అమ్మ అనాధ వృద్దాశ్రమం వృధ్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనాధవృధ్ధుల మధ్య వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నదానంతో పాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలను అనాధల మధ్య నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.