SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించి మార్పు తీసుకొస్తామని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. CM రేవంత్ రెడ్డి ఆలోచన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా విజయవంతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని అన్నారు.