HYD: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రాముఖ్యత’ సదస్సులో ప్రముఖ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో కలిసి బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు ప్రసంగించారు. ఆధునిక నిర్మాణాల్లో నేల నాణ్యత, భూగర్భ మృత్తిక విశ్లేషణ అత్యంత కీలకం. భవిష్యత్ తరాలకు సురక్షిత, స్థిర మౌలిక వసతుల నిర్మాణానికి ఈ విధానాలు తప్పనిసరన్నారు.