MBNR: మహబూబ్ నగర్ MVS కళాశాలలోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు కీలక సూచన. డిగ్రీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ 1 వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపల్ డా. పద్మావతి ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929609 నంబరును సంప్రదించాలని కోరారు.