BHPL: గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని MLA GSR తెలిపారు. ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిలో భాగంగా హెల్త్ వీక్లో మూడవ రోజు “సేఫ్ మదర్ డే” కార్యక్రమానికి MLA, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు.