KNR: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ అకాడమీలో మార్చి 20 నుంచి 26 వరకు 6 రోజుల పాటు డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. డ్రోన్ వినియోగం, సేఫ్టీ, పంటలపై స్ప్రేయింగ్ విధానాలను వివరించనున్నారు. ఆసక్తి గల జిల్లా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.