BDK: చర్ల మండలం BJP కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఇవాళ నిర్వహించారు. మండల అధ్యక్షులు నూప రమేష్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రజలకు ఉపయోగమైన పలు పధకాలను అమలు చేస్తుందన్నారు. ఈ పధకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కోరారు.