SGR: రాజంపేట మల్కాపూర్ రోడ్డులోని హజరత్ మౌలానా అలీ హౌస్ అమరుల్ల షా రహ్మాతుల్లా అలె ఉర్సు ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఉత్సవాల నేపథ్యంలో దర్గా పరిసరాల్లో సర్వం సిద్ధం చేశారు.