KMM: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) తరఫున కాకరవాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెనుగొండ ఉప్పలయ్య గ్రామంలో నేడు బాల్‌ను తలపై పెట్టుకుని వినూత్న ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రత్యేక ప్రచారం గ్రామ ప్రజల్లో విశేష స్పందనను రాబడుతోంది. గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వ్యక్తి అని స్థానికులు కొనియాడుతున్నారు.