VKB: పూడూరు మండలం రాకంచెర్లలో శ్రీరుక్మిణి పాండురంగ స్వామి ఆలయ 34వ వార్షికోత్సవం ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పండరినాథ్ రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త గొల్లపల్లి అంజిరెడ్డి రఘునాథ్ పంతులు ప్రసంగిస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.