కర్నూలు: ఆలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మైదానంలో ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా శుక్రవారం ప్రారంభించారు. వైకుంఠం సాయి దినేష్, శ్రీరామ్ డోనర్స్’గా పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. మొదటి స్థానం రూ. 30,000, రెండో స్థానం రూ. 20,000 అని వారు పేర్కొన్నారు.