కృష్ణా: ఒద్దులమెరక గ్రామంలో ఎస్.ఎస్ ట్యాంక్‌ను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్), డీఈ (డిప్యూటీ ఇంజినీర్) శుక్రవారం సందర్శించారు. ట్యాంక్ ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, మరమ్మతుల అవసరం తదితర అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.ట్యాంక్‌కు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.