క్యాన్సర్‌కు కప్ప పేగులోని బ్యాక్టీరియాతో చెక్ పెట్టొచ్చని సైంటిస్టులు గుర్తించారు. జపనీస్ చెట్టు కప్పలోని ‘ఎవింగెల్లా అమెరికానా’ అనే బ్యాక్టీరియాను ఎలుకలకు ఇవ్వగా.. కేవలం ఒక్క డోస్‌తోనే కణితులు మాయమయ్యాయట. ఇది కీమోథెరపీ కంటే పవర్ఫుల్ అని, ఆరోగ్యకరమైన అవయవాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలింది. త్వరలో ఇది మనుషులకూ సంజీవనిలా మారే ఛాన్స్ ఉంది.