AP: వంగవీటి రంగా వర్దంతి వేళ మాజీ CM జగన్ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రంగా కుమారుడు రాధా YCPలో ఉన్నప్పుడు ఆయన జయంతి, వర్దంతి కార్యక్రమాలను పార్టీ నిర్వహించింది. అయితే రాధా TDPలోకి వెళ్లాక.. ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు టాక్. ఈ క్రమంలో ఆమెను YCPలోకి చేర్చుకోవటానికి జగన్ ట్వీట్ చేశారా? అని చర్చ జరుగుతోంది.