TG: BRS నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సభలు నిర్వహిస్తారని టాక్.