AP: మెడికల్ అన్ఫిట్ అయిన RTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. విలీనం అనంతరం నుంచి ఈ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు సహా ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు అందనున్నాయి.