KMM: మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతూ ఉందని.. అదే సమయంలో సీపీఎం పార్టీకి ప్రజా ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ మండల డివిజన్ కార్యదర్శి గోపాల్ రావు అన్నారు. శుక్రవారం మధ్యలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం ఎదుగుదలను నిరోధించడానికి పోలీస్ శాఖను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ఘర్షణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.