సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య శుక్రవారం మంత్రి ఉత్తమ్, భట్టి విక్రమార్కని ప్రజా భవన్లో కలిశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య ఎన్నికైన తర్వాత వారిని కలిసి వారి ఆశీర్వచనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.