BDK: జూలూరుపాడు మండలంలో రేపు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలా నాయక్ శుక్రవారం ప్రకటించారు. ముందుగా ఎమ్మెల్యే పడమటి నర్సాపురంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫెస్ట్ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.