KMM: బోనకల్ మండలం మోటమర్రి, రాయన్నపేట గ్రామాల్లో శుక్రవారం గొర్రెలు మేకలకు నట్టాల నివారణ టీకాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు అన్వేష్ పాల్గొని గొర్రెలు మేకలకు నట్టల నివారణ టీకాలు వేశారు అనంతరం రైతులకు నట్టల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోటమర్రి, రాయన్నపేట గ్రామ సర్పంచ్లు సురేష్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.