TG: HYDలో విషాదం జరిగింది. బాగ్ అంబర్ పేట్ శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ప్రణవ్ చనిపోయాడు. కాలేజీలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. గతంలో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినట్లు సమాచారం.
Tags :