NZB: పవిత్ర పర్వదినాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని మౌని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కల్యాణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్కంద షష్టి రోజు కల్యాణంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు.