TG: GHMC డివిజన్లను పునర్విభజనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదిస్తూ తుది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన GHMC మ్యాప్‌ను రిలీజ్ చేసింది. కొత్త GHMCలో మొత్తం డివిజన్ల సంఖ్య 300 ఉండగా, జోన్లను 6 నుంచి 12కు, సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచింది. మ్యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి