WGL: నల్లబెల్లిలోని KGVB సమీపంలో ఉన్న రెడ్ మిక్సర్ నుంచి వెలువడుతున్న ధ్వని కాలుష్యంతో విద్యార్థులు ఇబ్బందులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. సమీపంలో ఉన్న రెడ్ మిక్సర్ నుంచి వెలుపడే శబ్దం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.