NLG: చిట్యాల మండలం అరెగూడెంకి చెందిన సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ గౌరవపూర్వకంగా కలిశారు. ఎంపీ, శ్యాంసుందర్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. ఆరెగూడెం గ్రామాన్ని తప్పకుండా సందర్శిస్తానని, తగిన నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని సర్పంచుకు ఎంపీ హామీ ఇచ్చారు.