SRD: సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రకాష్ రావు కోరారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.