PDPL: పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్‌లో అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సర్పంచ్ మోటార్‌ను ఏర్పాటు చేశారు. హనుమాన్ గుడి వద్ద చెడిపోయిన పాత బోర్ స్థానంలో గ్రామ సర్పంచ్ తాడిశెట్టి చామంతి శ్రీకాంత్ కొత్త బోర్ మోటార్‌ను వితరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.