TG: HYDలో అగ్నిప్రమాదం జరిగింది. కాచిగూడలోని ఓ ఇంట్లో ఏసీలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయింది. మరో బాలుడికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :