KMM: ముదిగొండ మండల పరిధిలోని యడవల్లి గ్రామ సర్పంచ్ యరకల భారతమ్మ, మాజీ జడ్పీటీసీ బుల్లెట్ బాబు ముదిగొండ సీఐ మురళీ, తహసీల్దార్ సునీతా ఎలిజబెత్, ఎస్ఐ కృష్ణ ప్రసాద్, అశోక్, హరితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, పాదర్తి రాంప్రసాద్, దొంతగాని కొండలు, వీరితోపాటు శివన్న ఉన్నారు.