W.G: తణుకు భాష్యం జోనల్ బాలికల స్పోర్ట్స్ మీట్ శుక్రవారం జడ్పీ హైస్కూలు ఆవరణలో ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కార్యక్రమంలో భాష్యం జోన్ ఇన్ఛార్జి శ్రీమన్నారాయణ రెడ్డి, పాల్గొన్నారు.