NLG: నిన్న బీజేపీ కార్యాలయంలో పిల్లి రామరాజుపై దాడికి నిరసనగా యాదవ సంఘం, బీసీ సంఘాలు ఈరోజు నల్లగొండలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులపై దాడులు చేస్తే సహించేది లేదని తెలిపారు. నిరసనలో భాగంగా నాగం వర్షిత్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు.